మైనర్ కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు

63చూసినవారు
మైనర్ కుమార్తెపై అత్యాచారం.. తండ్రికి జీవిత ఖైదు
కామంతో కళ్లు మూసుకుపోయి కన్న కూతురిపై అత్యాచారానికి పాలడిన ఓ తండ్రికి కోర్టు 104 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది. అరీకోడ్‌కి చెందిన 41 ఏళ్ల వ్యక్తి తన 17 ఏళ్ల కుమార్తెపై 10 ఏళ్లు నిండినప్పటి నుంచి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు పోక్సో, అత్యాచార సెక్షన్ల కింద దోషిగా తేలడంతో జైలు శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించారు. మంజేరీ ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎస్ రెస్మీ ఈ మేరకు తీర్పు చెప్పారు.

సంబంధిత పోస్ట్