మంత్రులకు చంద్రబాబు అలర్ట్

78చూసినవారు
మంత్రులకు చంద్రబాబు అలర్ట్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సహచరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు కీలక సూచనలు చేశారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని చంద్రబాబు అభిలషించారు. వ్యక్తిగత కార్యదర్శులు, సహాయకుల విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగన్‌ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందిని దరి చేరనివ్వద్దని చంద్రబాబు నిర్దేశించారు.

సంబంధిత పోస్ట్