బంగ్లాదేశ్ లో విద్యార్థుల నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ!

83చూసినవారు
బంగ్లాదేశ్ లో విద్యార్థుల నేతృత్వంలో త్వరలో కొత్త పార్టీ!
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు ద్వారా నిరంకుశ షేక్‌ హసీనా ప్రభుత్వానికి చరమగీతం పాడిన విద్యార్థులు ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న యోచనలో ఉన్నారు. తిరుగుబాటు అనంతరం విప్లవ పటిష్టతకు కొత్త రాజకీయ పార్టీ అవసరమని, సొంత పార్టీ కలిగి వుండడం ముఖ్యమని విద్యార్థి నేతలు భావించినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారులుగా ఇద్దరు విద్యార్థి నేతలు అసిఫ్‌ మహ్మద్‌, నషీద్‌ ఇస్లామ్‌ చేరిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్