జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. డై ప్రమోషన్

62చూసినవారు
జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. డై ప్రమోషన్
ఉద్యోగంలో ప్రమోషన్ అంటే బాధ్యతలతో పాటు వేతనాలు, ప్రోత్సాహకాలు పెరుగుతాయి. కానీ, అవేవీ లేకుండా కేవలం బాధ్యతలను మాత్రమే పెంచితే దాన్ని డ్రై ప్రమోషన్ అంటున్నారు. కంపెనీలో డెసిగ్నేషన్ కూడా మారుతుంది. పనిభారం పెరుగుతుంది. బాధ్యతలు విస్తరిస్తాయి. కానీ.. వేతనం, ప్రోత్సాహకాలు మాత్రం మారవు. దాదాపు 13శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయని ఓ నివేదిక పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్