ఐఆర్‌సీటీసీ సేవలకు అంతరాయం

68చూసినవారు
ఐఆర్‌సీటీసీ సేవలకు అంతరాయం
IRCTC సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో రైల్వే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఆ వెబ్‌సైట్‌, యాప్‌లు సోమవారం దాదాపు గంటసేపు పని చేయవని, నిర్వహణపరమైన పనులు చేపట్టడం వల్ల దీనిని నిలిపివేసినట్లు IRCTC 'ఎక్స్' వేదికగా వెల్లడించింది. అత్యవసర సేవల కోసం కస్టమర్‌ కేర్‌ నెంబర్లు 14646, 0755-6610661, 0755-4090600 నంబర్లకు ఫోన్‌ చేయాలి లేదా etickets@irctc.co.in ద్వారా సంప్రదించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్