కదిలే స్కూటర్‌ పై రొమాన్స్‌ చేస్తూ రెచ్చిపోయిన జంట.. చివరికి(వీడియో)

73చూసినవారు
గత కొంత కాలం నుండి యువత రోడ్లపై వికృత చేష్టలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ జంట బైక్ వెళ్తుండగానే రొమాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి స్కూటీలో వెళ్తున్న సమయంలో మధ్యలో కూర్చున్న వ్యక్తి వెనుకకు తిరిగి అమ్మాయితో రొమాన్స్ చేశాడు. ఈ ఘటన గుజరాత్ లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్