రూ.3లక్షలకు పైగా మింగేసిన పెంపుడు కుక్క! (Video)

584చూసినవారు
పెన్సిల్వేనియాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ కుక్క యజమాని తన ఇంట్లో ఉంచిన $4,000 (రూ.3,32,640.80)నోట్ల కట్టలను మాయం చేసింది. ఇది చూసి కుక్క యజమానులు క్లేటన్, క్యారీ లా షాక్ అయ్యారు. నిశితంగా పరిశీలించగా, తమ పెంపుడు కుక్క ఆ నోట్లను నమిలేసినట్టుగా గుర్తించారు. ఎన్నో గంటలు కష్టపడి.. చివరకు $3,550(రూ.2, 95,137)నోట్లను కనిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను ఈ జంట సోషల్ మీడియాలో షేర్ చేసింది.

సంబంధిత పోస్ట్