మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

72చూసినవారు
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 660 పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో రూ.72,550 ఉంది. ఇక 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర 66,500 ఉంది. అలాగే కేజీ వెండి ధర రూ.600 పెరిగి, రూ.95,600 ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్