ఘోర ప్రమాదం.. 22 మంది దుర్మరణం (వీడియో)

18990చూసినవారు
గుజరాత్‌ లోన్ రాజ్‌కోట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నానామోవా రోడ్‌లోని గేమ్‌జోన్‌లో మంటలు చెలరేగడంతో 22 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్