యాపిల్‌ స్టోర్‌కు పోటెత్తిన ప్రజలు (Video)

83చూసినవారు
మలేషియాలో తొలి యాపిల్ స్టోర్‌ను తాజాగా ప్రారంభించారు. దీంతో ఈ స్టోర్‌కు భారీగా ప్రజలు క్యూ కట్టారు. యాపిల్‌ ది ఎక్స్ఛేంజ్‌ టీఆర్‌ఎక్స్‌ పేరుతో ఓపెన్‌ చేసిన ఈ స్టోర్ ప్రారంభోత్సవ సందర్భంగా కంపెనీల పలు ఈవెంట్స్‌ను సైతం నిర్వహించింది. జోమ్‌ డిస్కర్‌ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌కు ప్రజలను ఆహ్వానిస్తూ కంపెనీ ప్రకటన చేసింది. దీంతో స్టోర్‌ ముందు పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్