ప్రభుత్వం తర్వాత భారతదేశంలో అతిపెద్ద భూ యజమాని కాథలిక్ చర్చ్

83చూసినవారు
ప్రభుత్వం తర్వాత భారతదేశంలో అతిపెద్ద భూ యజమాని కాథలిక్ చర్చ్
భారత ప్రభుత్వం తర్వాత దేశంలో రెండో అతిపెద్ద భూ యజమానిగా కాథలిక్ చర్చ్ ఆఫ్ ఇండియా నిలిచింది. 2021 ఫిబ్రవరి నాటికి ఈ సంస్థ ఆధీనంలో అన్ని రాష్ట్రాల్లో కలిపి 17.29 కోట్ల ఎకరాల భూమి ఉంది. వీటిలో 2012 నాటికే 2,457 ఆస్పత్రులు, 240 మెడికల్/నర్సింగ్ కాలేజీలు, 14వేలకు పైగా స్కూళ్లు, చర్చిలు, ఇతర సంస్థలు ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో 'ఇండియన్ చర్చ్ యాక్ట్' ప్రకారం ఈ సంస్థకు భారీగా భూములు సమకూరాయి.

సంబంధిత పోస్ట్