సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలా?: కిషన్ రెడ్డి

80చూసినవారు
సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ పర్యటనలా?: కిషన్ రెడ్డి
తెలంగాణలో నీటి, విద్యుత్ సమస్యలు ఉన్నాయని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సమస్యలు పట్టించుకోకుండా సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరువుతో పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని అన్నారు. ప్రభుత్వం రైతులు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్