బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్

81చూసినవారు
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో తాను పాల్గొనలేదని నటి హేమ వీడియో విడుదల చేసిన కాసేపటికే ఆమె సైతం పార్టీలో ఉన్నారంటూ పోలీసులు ప్రకటించారు. ప్రజలను, పోలీసులను ఆమె తప్పుదోవ పట్టిస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్టేషన్ లోనే ఆమె ఉందని వెల్లడించారు. పార్టీలో 30 మంది యువతులు, 71 మంది పురుషులు పాల్గొన్నారని తెలిపారు. వీరందరి రక్తనమూనాలు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్