హైదరాబాద్ స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగింపు

73చూసినవారు
హైదరాబాద్ స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగింపు
హైదరాబాద్లో స్మార్ట్ సిటీ మిషన్ గడువును కేంద్రం 2025 మార్చి వరకు పొడిగించింది. వరంగల్, కరీంనగర్ నగరాల్లో ఈ పథకం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో గడువు పొడిగించాలని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. దీంతో పథకం గడువును 2025 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

సంబంధిత పోస్ట్