100 అడుగుల బోరుబావిలో పడిపోయిన మహిళ

565చూసినవారు
100 అడుగుల బోరుబావిలో పడిపోయిన మహిళ
రాజస్థాన్‌లోని గంగాపూర్‌లో పొలంలో తవ్విన సుమారు 100 అడుగుల లోతైన బోరుబావిలో ఓ మహిళ పడిపోయింది. గుడ్ల గ్రామానికి చెందిన మోనా బాబు (25) అనే మహిళ తన ఇంటి వెనుక ఉన్న పొలంలో తవ్విన బోరుబావిలో పడిపోయిందని బమన్వాస్ సబ్ డివిజన్ అధికారి అన్షుల్ కుమార్ తెలిపారు. ఆమెను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్