రెండు బస్సుల మధ్యలో ఇరుక్కున్న యువకుడు.. చివరికి (వీడియో)

83చూసినవారు
తమిళనాడులో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై వెళ్తున్న రెండు బస్సుల మధ్య ఓ యువకుడు ఇరుక్కున్నాడు. అతను ఆ రెండింటి మధ్య నలిగిపోయినా.. ప్రాణాలతో బయటపడ్డాడు. సదరు వ్యక్తి ఆగి ఉన్న బస్సు ఎక్కేందుకు వెళ్తుండగా, మరో ఆర్టీసీ బస్సు ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో బస్సుల మధ్య ఇరుక్కుని, కాసేపటి తర్వాత రోడ్డుపై పడిపోయాడు. అనంతరం అతడు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్