రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన యువకుడు(వీడియో)

60చూసినవారు
కొంతమంది యువత సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు ప్రమాదకర స్టంట్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఉత్తరాంధ్ర నౌ! అనే ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పెద్ద వంతెన వద్ద ఓ యువకుడు పై నుంచి వాటర్‌లోకి దూకాడు. అయితే.. అది చాలా లోతుగా ఉంది. ఇక వాటర్‌లో దూకిన అతడు కొంత సేపు స్విమ్ చేసి, వెంటనే నీటిలో మునిగిపోయాడు. ఇలాంటి పిచ్చి పనులు చేయోద్దంటూ సీరియస్ అవుతున్నారు నెటిజన్లు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్