ఆ బిల్లు మేమే చెల్లిస్తాం: కర్ణాటక ప్రభుత్వం

55చూసినవారు
ఆ బిల్లు మేమే చెల్లిస్తాం: కర్ణాటక ప్రభుత్వం
కర్ణాటకలోని మైసూరులో గతేడాది 'ప్రాజెక్ట్ టైగర్' కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ.. రాడిసన్ బ్లూ హోటల్లో బస చేశారు. అయితే హోటల్ బిల్లు రూ.80 లక్షలు అయ్యిందని, ఇప్పటికీ ఆ బిల్లు చెల్లించలేదని హోటల్ యాజమాన్యం తెలిపింది. దీనిపై తాజాగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పెండింగులో ఉన్న ఆ బిల్లును కర్ణాటక ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్