రియల్‌మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ‘నార్జో ఎన్65 5జీ’

57చూసినవారు
రియల్‌మీ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ‘నార్జో ఎన్65 5జీ’
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌మీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రియల్‌మీ నార్జో ఎన్65 5Gని భారత్ మార్కెట్లో సోమవారం ఆవిష్కరించింది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఈ ఫోన్ 4GB RAM+ 128GB స్టోరేజీ వేరియంట్ రూ.11,499 ధరకు, 6GB RAM+ 128GB స్టోరేజీ వేరియంట్ రూ.12,499లకు లభిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్