హాస్టల్‌ బాత్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి

77చూసినవారు
హాస్టల్‌ బాత్‌రూమ్‌లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
కేరళలో మరో షాకింగ్ ఘటన జరిగింది. కొల్లాంలోని ఓ హాస్ట్‌ల్‌లో ఉంటున్న యువతి ఇవాళ హాస్టల్‌లోని తన గది తలుపు పెట్టుకుని బాత్‌రూమ్‌కు వెళ్లి బిడ్డకు జన్మనిచ్చింది. చాలా సేపటివరకు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితులు బలవంతంగా తలుపు తీశారు. దీంతో యువతి బిడ్డకు జన్మనిచ్చిందన్న విషయం బయటపడింది. ఈ విషయాన్నివారు అధికారులకు సమాచారమివ్వగా తల్లిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్