ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వెస్ట్రన్ రీజియన్ పరిధిలోని 206 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ మరియు గోవాలో నివసించే అర్హత గల అభ్యర్థులు 24 మార్చి 2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వివరాలకు https://www.aai.aero ను చూడగలరు.