ITBPలో 133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

54చూసినవారు
ITBPలో 133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) స్పోర్ట్స్ కోటా కింద 133 పోస్టులకు ITBP కానిస్టేబుల్ నియామకాలను విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను పూరించి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు. 18-23 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. 04 ఏప్రిల్ 2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వివరాలకు recruitment.itbpolice.nic.in ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్