రికార్డుల్ని షేక్ చేసిన అభిషేక్

592చూసినవారు
రికార్డుల్ని షేక్ చేసిన అభిషేక్
జింబాబ్వేపై మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ శతకబాదిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అభిషేక్ పలు రికార్డుల్ని క్రియేట్ చేశారు. అవి.. వరసగా 3 సిక్సులతో సెంచరీ కంప్లీట్ చేసుకున్న తొలి భారత ఆటగాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున మూడో వేగవంతమైన సెంచరీ(46 బంతులు). రెండో అంతర్జాతీయటీ20లోనే సెంచరీ బాది ఎవిన్ లూయిస్‌తో సమం. అంతర్జాతీయ పురుషుల టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లపై అత్యధిక పరుగులు(65).

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్