భారతదేశంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ

593చూసినవారు
భారతదేశంలోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ
దేశంలో ఏటా లక్షన్నర మందికి పైగా రోడ్డు ప్రమాదాలు కబళిస్తున్నాయి. 50లక్షల మందికి పైగానే వికలాంగులు అవుతున్నారు. వీరి కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర కష్టాల పాలవుతున్నాయి. నిత్యం సగటున 462మంది, ప్రతి 3నిమిషాలకు ఒకరు మృత్యువాత పడుతున్న పరిస్థితుల్లో రహదారులపై రక్తపు చారికల తడి ఆరడం లేదు. ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రహదారి మరణాల్లో 11 శాతం భారతదేశం నుంచే ఉండటం గమనార్హం.

సంబంధిత పోస్ట్