మైనర్లకు బెయిల్ రద్దు

565చూసినవారు
మైనర్లకు బెయిల్ రద్దు
పూణెలో ఇద్దరు ఐటీ నిపుణుల మృతికి కారణమైన 17 ఏళ్ల బాలుడికి గంటల వ్యవధిలోనే బెయిల్ మంజూరు చేయడంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవిస్ కూడా ఈ తీర్పును తప్పుపట్టారు. సోషల్ మీడియా వేదికగా కోర్టుపై కూడా విమర్శలొచ్చాయి. దీంతో మైనర్లకు ఇచ్చిన బెయిల్ ను జువైనల్ జస్టిస్ బోర్డు రద్దు చేసింది. బాలనేరస్థుడిని జూన్ 5వరకు రిమాండ్ హోమ్ కు పంపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్