చెన్నై పోలీసులకు AC హెల్మెట్లు (VIDEO)

56చూసినవారు
మండుటెండల్లో విధులను నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల కష్టాలను ఉన్నతాధికారులు గుర్తించారు. చెన్నైలోని అవడి సిటీ పోలీసులు ఎయిర్-కండిషన్డ్ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి మైనస్ 15 డిగ్రీల సెల్సియస్ చల్లదనాన్ని, 10 డిగ్రీల సెల్సియస్ వెచ్చదనాన్ని ఇవ్వగలవు. వీటిని ధరించినవారి మెడ క్రింది భాగం కన్నా తల భాగంలో మూడు రెట్ల చల్లదనాన్ని ఇస్తాయి. అందువల్ల తలనొప్పి, అలసట వంటివి తగ్గుతాయి.

సంబంధిత పోస్ట్