ప్రముఖ నటుడు షిహాన్ హుస్సేనీ కన్నుమూత

83చూసినవారు
ప్రముఖ నటుడు షిహాన్ హుస్సేనీ కన్నుమూత
ప్రముఖ కరాటే నిపుణుడు, నటుడు షిహాన్ హుస్సేనీ (60) కన్నుమూశారు. కొద్దిరోజులుగా ఆయన లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ మరణించారు. కాగా హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హుస్సేనీ మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించారు. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు.

సంబంధిత పోస్ట్