హెచ్‌సీయూలో ఇంచు కూడా తీసుకోం: మంత్రి శ్రీధర్ బాబు

61చూసినవారు
TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక్క ఇంచును కూడా ఇప్పటివరకూ టచ్ చేయలేదని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో వెల్లడించారు. ఢిల్లీ నుంచి మార్గదర్శకాలతోనే కొందరు యువకులు ఆందోళన చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం తీసుకోదని హామీ ఇస్తున్నానని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్