కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. నిందితుడు అరెస్ట్

50చూసినవారు
కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. నిందితుడు అరెస్ట్
హైదరాబాద్ మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై జరిగిన హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు నవీన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీ దిగుతున్న ఇద్దరు యువకులను మద్యం మత్తులో ఉన్న నవీన్ వేగంగా వచ్చి కారుతో ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నవీన్ ప్రముఖ ఆడియో కంపెనీ యజమాని కొడుకుగా పోలీసులు గుర్తించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్