మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ హత్య కేసులో.. అతని భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితులను మీరట్ జిల్లా జైలులో వేర్వేరు బరాక్స్‌లో ఉంచారు. అయితే, వీరు తిండి మానేసి డ్రగ్స్ కోసం అధికారులను వేధిస్తున్నారు. మాదకద్రవ్యాలకు బానిసలైన వారికి జైలులో డ్రగ్స్ లభ్యం కాకపోవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.