ప్రపంచంలోనే అతి పొట్టి మేక ఇదే (VIDEO)

75చూసినవారు
ప్రపంచంలోనే అతి పొట్టి మేకగా కేరళకు చెందిన కరుంబీ గిన్నిస్ రికార్డుకెక్కింది. ఈ మేక వయస్సు నాలుగేళ్లు. ఎత్తు కేవలం 40.50 సెంటీమీటర్లు మాత్రమే. ఈ మేక యజమాని పీటర్ మాట్లాడుతూ.. ముందుగా తాను రికార్డును గుర్తించలేదని, చుట్టుపక్కల వారి సూచన మేరకే అప్లై చేశానని తెలిపారు. ఈ మేక కెనడాలోని పిగ్మీ జాతికి చెందినదని, ఈ జాతి మేకలు పెద్దగా ఎత్తు ఎదగవని పీటర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్