నేడు రాజస్థాన్‌తో SRH మ్యాచ్.. తుది జట్టు ఇదే!
By Satyanarayana G 55చూసినవారుIPL-2025లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం మధ్యాహ్నం జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. తుది జట్లు (అంచనా).. SRH: హెడ్, అభిషేక్, ఇషాన్(WK), క్లాసెన్, నితీశ్, కమిన్స్(C), చాహర్, హర్షల్, జంపా, షమి, ఉనద్కత్.
RR: జైశ్వాల్, హెట్‌మైర్, నితీశ్ రాణా, ఆర్చర్, హసరంగ, జురెల్(WK), పరాగ్(C), శాంసన్/శుభం దూబే, తుషార్, తీక్షణ, సందీప్‌శర్మ.