పట్టపగలు వివాహిత కిడ్నాప్ (వీడియో)

59చూసినవారు
మహారాష్ట్ర పింప్రి చించ్‌వాడ్‌లో బుధవారం జరిగిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను కొందరు పట్టపగలే కారులో కిడ్నాప్ చేశారు. ఆమెను భర్త, అతడి కుటుంబ సభ్యులు తీసుకెళ్లినట్లు తేలింది. పుణెకు చెందిన ఈ జంటకు 2023 ఆగస్టులో పెళ్లైంది. విభేదాల వల్ల వీరు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త తనను కిడ్నాప్ చేసి మత్తు మందు ఇంజెక్షన్ చేశాడని ఆమె ఆరోపించింది. వాకాడ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్