ఫైనల్ కు KKR.. గంభీర్ స్పీచ్ వైరల్

85చూసినవారు
ఐపీఎల్-2024 సీజన్ లో కోల్‌కతా ఫైనల్ కు చేరింది. అయితే ఈ సీజన్ కు ముందు కేకేఆర్ ఆటగాళ్లతో ఆ టీమ్ మెంటార్ గౌతమ్ గంభీర్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 'మే 26న మనం ఫైనల్ ఆడాలి. టీమ్ లో ప్రతీ ఒక్కరూ దానిపైనే దృష్టి పెట్టాలి. ఇక్కడ సీనియర్, జూనియర్ అంటూ ఎవరూ లేరు. అందరూ సమానమే' అని ఆయన వ్యాఖ్యానించారు. కెప్టెన్ గా గంభీర్ కోల్‌కతాకు రెండు టైటిల్లు అందించిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్