ఎమ్మెల్యేపై టామాటాలు విసిరిన కార్యకర్తలు

72చూసినవారు
ఎమ్మెల్యేపై టామాటాలు విసిరిన కార్యకర్తలు
TG: కరీంనగర్ జిల్లా కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టామాటాలు విసిరేశారు. దీంతో పోలీసులు గ్రామసభ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్