నటుడు ద్వారకీశ్ మృతి.. రజనీకాంత్ సంతాపం

67చూసినవారు
నటుడు ద్వారకీశ్ మృతి.. రజనీకాంత్ సంతాపం
కన్నడ సీనియర్ నటుడు ద్వారకీశ్ (81) మృతిపై రజనీకాంత్ సంతాపం వ్యక్తం చేశారు. 'నా చిరకాల మిత్రుడు మరణించడం చాలా బాధాకరం. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి పెద్ద నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ఎదిగారు. ద్వారకీశ్ తో ఎన్నో మధుర జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్