చెప్పులు లేకుండా నడిస్తే శరీరానికి మేలు: నిపుణులు

75చూసినవారు
చెప్పులు లేకుండా నడిస్తే శరీరానికి మేలు: నిపుణులు
చెప్పులు లేకుండా నడిస్తే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల రక్తప్రసరణ బాగా పెరుగుతుంది. పాదాలు, కాళ్లు, కండరాలు దృఢంగా మారుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. శరీరంలో మంట తగ్గుతుంది. గడ్డి లేదా మట్టిపై నడిచినప్పుడు, పాదాలకు ఉపశమనం కలుగుతుంది.  కానీ చలి కాలంలో మాత్రం చెప్పులు లేకుండా నడవడం, పరిగెత్తడం చేయకుండా.. కనీసం సాక్స్ అయినా వేసుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్