మహా కుంభమేళాలో మొదట స్నానం ఎవరు చేస్తారో తెలుసా?

51చూసినవారు
మహా కుంభమేళాలో మొదట స్నానం ఎవరు చేస్తారో తెలుసా?
కుంభమేళా అద్భుతమైన మతపరమైన కార్యక్రమం. ఈ కుంభమేళాలో లక్షలాది మంది భక్తులు తమ పాపాలను పొగొట్టుకోవడానికి, పుణ్యం పొందడానికి పవిత్ర గంగా స్నానం ఆచరిస్తారు. అయితే ఈ పవిత్ర స్నానం ఎల్లప్పుడూ నాగ సాధువులే ప్రారంభిస్తారు. ఎందుకంటే నాగ సాధువులు భౌతిక సుఖాలకు దూరంగా ఉండి శివుడిని ఆరాధించే సన్యాసులు. దీంతో వారు మొదటి స్నానం చేసి వారి భక్తి మరియు తపస్సును అందరికీ పంచుతారని ఓ నమ్మకం. ఈ కారణంగా మొదట వారే స్నానం ఆచరిస్తారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్