నటుడు నవదీప్ కాలికి గాయం.. వైరల్ వీడియో

6668చూసినవారు
టాలీవుడ్ నటుడు నవదీప్ ఇటీవలే ‘న్యూసెన్స్’ సిరీస్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం మాస్ మహారాజా లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న ఈగల్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఇటీవలే ఆయన కాలు ఫ్రాక్చర్ అయ్యింది. ఆయన ఫ్రెండ్ నటి తేజస్విని ఈ విషయాన్ని తెలియజేశారు. ఆయన్ను పరామర్శించడానికి వెళ్లిన ఆమె, ఆట పట్టిస్తూ ఓ రీల్ చేసింది. ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుండగా, నెటిజన్లు ‘గెట్ వెల్ సూన్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్