నటుల రాజకీయ రణస్థలం

529చూసినవారు
నటుల రాజకీయ రణస్థలం
ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే ఈ ఎన్నికల బరిలో దాదాపు 20 మందికిపైగా సినీనటులు వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది బీజేపీ తరపున రంగంలోకి దిగారు. ఇప్పటికే పోటీ చేసిన వారు కొందరైతే, తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నవారూ ఇందులో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్