ఎన్నికల ప్రచారంలో హైలెట్‌గా మాజీ సీఎం కూతురు

60030చూసినవారు
ఎన్నికల ప్రచారంలో హైలెట్‌గా మాజీ సీఎం కూతురు
యూపీలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూతురు ఆదితి యాదవ్ హైలెట్‌గా నిలుస్తున్నారు. ఆమెను చూసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు. ఆమె కూడా తన పదునైన ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. బీజేపీ, మోదీని విమర్శిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. కాగా, లండన్‌లో చదువుతున్న ఆదితి.. సెలవులు కావడంతో తన తల్లి డింపుల్ యాదవ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.

సంబంధిత పోస్ట్