అదానీ ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేం: CM రేవంత్

70చూసినవారు
అదానీ ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేం: CM రేవంత్
అదానీ పెట్టుబడుల ఒప్పందాలను వెంటనే రద్దు చేయలేమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సింగల్‌ స్ట్రోక్‌తో రద్దు చేసే పరిస్థితి ఉండదన్నారు. HYD- రవీంద్రభారతిలో మంగళవారం యాదవరెడ్డి పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో యాదవరెడ్డి కీలక పాత్ర పోషించారని.. తెలంగాణ బిల్లును పార్లమెంట్‌ లో ఆమోదించడంలో జైపాల్ రెడ్డితో పాటు యాదవరెడ్డి ప్రముఖ పాత్ర పోషించారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్