భారత్ కు ఏడీబీ రూ.21,500 కోట్ల రుణం

65చూసినవారు
భారత్ కు ఏడీబీ రూ.21,500 కోట్ల రుణం
2023లో వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భారత్ కు 2.6 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21,500 కోట్లు) మేర రుణాన్ని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) మంజూరు చేసింది. పట్టణ అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి, విద్యుత్ రంగ సంస్కరణలకు ప్రోత్సాహం, రవాణా మార్గాల అనుసంధానతను విస్తరించడం, కాలుష్య నియంత్రణ చర్యలు తదితరాలకు నిధుల సహకారం నిమిత్తం ఈ రుణాన్ని అందజేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్