ఆదికేశవ OTT రిలీజ్ డేట్ ఫిక్స్?

84చూసినవారు
ఆదికేశవ OTT రిలీజ్ డేట్ ఫిక్స్?
మెగా హీరో వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ శ్రీలీల జంటగా నటించిన సినిమా ఆదికేశవ. శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 24న విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. డిసెంబర్ 22నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్