గురుకులాన్ని సందర్శించిన ప్రత్యేక అధికారి

68చూసినవారు
బేల మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాన్ని మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడి మనోహర్ సందర్శించారు. గురుకులంలో ఉన్నటువంటి సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో పడుకోవడానికి గదులు సరిపోవడం లేదని విద్యార్థులు మండల ప్రత్యేక అధికారి ద్రుష్టికి తీసుకొచ్చారు. సానుకూలంగా స్పందించిన ఆయన కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్తన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్