టిడిపి అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు

54చూసినవారు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ పార్టీ శ్రేణులు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా స్థానిక బాలసదన్ లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఏపీ ఎన్నికలు టిడిపి కూటమి విజయం సాధిస్తుందని పార్టీ నాయకులు రాములు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్