అంగన్వాడి సెంటర్ లో ఈసీసీఈ డే కార్యక్రమం

1512చూసినవారు
అంగన్వాడి సెంటర్ లో ఈసీసీఈ డే కార్యక్రమం
అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భూక్తాపూర్ కాలనీలో గల అంగన్వాడి సెంటర్ 7 లో ఈసీసీఈ డే కార్యక్రమాన్ని అంగన్వాడి టీచర్ అనుముల్వార్ కవిత ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల చదువుతోపాటు వారి ఎదుగుదల గురించి, తదితర వాటి గురించి తల్లులతో చర్చించారు. ప్రతిరోజు పిల్లలను అంగన్వాడి సెంటర్ కు పంపించాలని సూచించారు. అనంతరం చేతి శుభ్రత, పరిసరాల శుభ్రత, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్