రంజాన్ మాసానికి సర్వం సిద్ధం

563చూసినవారు
ముస్లింలు అత్యంత నియమ నిష్టలతో జరుపుకునే పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. నేల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలతో ఉంటూ ప్రార్ధనలు చేస్తారు. ఇందులో భాగంగా రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మసీదులను నిర్వాహకులు ముస్తాబు చేస్తున్నారు. నమాజ్ కు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మసీదులను విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్