భారీగా పెరుగుతున్న మహిళా ఉద్యోగుల సంఖ్య

61చూసినవారు
భారీగా పెరుగుతున్న మహిళా ఉద్యోగుల సంఖ్య
మహిళలు దేనిలో తక్కువ కాదని నిరూపిస్తున్నారు. గత సంవత్సరం నుంచి దేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ప్రముఖ టాలెంట్ వేదిక ఫౌండ్అట్ ఓ సర్వేలో వెల్లడించింది. గతేడాది కంటే 2024 ఫిబ్రవరిలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు 56 శాతం పెరిగినట్లు ఈ సర్వేలో పేర్కొంది. గత కొన్ని నెలలుగా దేశంలో ఫ్రీలాన్స్ పద్దతిలో ఉద్యోగాలు చేసే సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఈ సర్వే వెల్లడించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్