ఘనంగా బీఎస్పీ నేత కు జన్మదిన వేడుకలు

67చూసినవారు
ఘనంగా బీఎస్పీ నేత కు జన్మదిన వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా దళిత సంఘ నేత, బీఎస్పీ జిల్లా నాయకుడు మేకల మల్లన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మల్లన్న ను పలువురు శాలువతో సన్మానించి, కేక్ కట్ చెయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దేవన్న, అశోక్, భాస్కర్, రఘు, పాశం రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్